Actor Sonu Sood has been conferred with the prestigious SDG Special Humanitarian Action Award by the United Nations Development Programme (UNDP), for his helping services during the coronavirus lockdown
#SonuSood
#SDGSpecialHumanitarianActionAward
#UNDPAwardtoSonuSood
#UnitedNations
#SonuSoodrealhero
#AngelinaJolie
#PriyankaChopra
#LeonardoDiCaprio
#SonuSoodhelpinghands
#UnitedNationsDevelopmentProgramme
#సోనూ సూద్

కరోనా లాంటి క్లిష్ట కాలంలో సోనూ సూద్ చేసిన సేవా కార్యక్రమాలు, సహాయ సహాకారాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దేశ మొత్తం సోనూసూద్ సేవాగుణాన్ని, దాతృత్వాన్ని కొనియాడింది. ఇప్పుడు అంతర్జాతీయ సంస్థ ఐరాస అనుబంధ సంస్థ కూడా
గుర్తించింది.